Indian Cricket Team Bowling Coach Bharat Arun held a press conference in Chennai ahead of the first ODI against West Indies.
He hailed cricketer Shivam Dube by saying that he is an exciting talent for team India and as he gains in confidence he would become a good all-rounder.
#IndiaVSWestIndies1stODI
#indvswi
#ViratKohli
#rohitsharma
#klrahul
#ShivamDube
అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా ఎదిగే సామర్థ్యం యువ బౌలర్ శివమ్ దూబెకు ఉన్నాయని టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ తెలిపాడు. టీమిండియా తరుపున మ్యాచ్‌లు ఆడేకొద్దీ అతడిలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుందని భరత్ అరుణ్ వెల్లడించాడు.