India vs West Indies 1st T20 Highlights : India's 6 Wicket Win || Oneindia Telugu

Oneindia Telugu 2019-12-07

Views 153

Virat Kohli career-best 94 as India pulled off their highest successful run chase in a T20 International to beat West Indies
by six wickets in the first match at Rajiv Gandhi International Stadium on Friday.
#IndiavsWestIndiesT20
#indiawon
#viratkohli
#RishabhPant
#rohitsharma
#KLRahul


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(50 బంతుల్లో 94; 6 ఫోర్లు, 6 సిక్సులు), ఓపెనర్ కేఎల్ రాహుల్(40 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీలతో రాణించడంతో నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో వెస్టిండిస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Share This Video


Download

  
Report form