India vs West Indies 1st T20 : Match Preview And Prediction || Oneindia Telugu

Oneindia Telugu 2019-12-06

Views 253

India will look to field their perfect Playing XI when they take on West Indies in the 3-match T20I series opener Rajiv Gandhi International Stadium in Hyderabad.
#IndiavsWestIndiesT20
#MSDhoni
#viratkohli
#RishabhPant
#rohitsharma
#KLRahul


సొంతగడ్డపై వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత్.. వెస్టిండీస్‌తో మరో సమరానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌ వేదికగా శుక్రవారం జరుగనున్న తొలి టీ20లో బోణీ కొట్టాలని కోహ్లీసేన చూస్తుంటే.. తమకు అచ్చొచ్చిన ఫార్మాట్‌లో టీమిండియా జోరుకు చెక్‌ పెట్టాలని కరీబియన్లు చూస్తున్నారు. పటిష్ఠ టీమిండియాను.. ధనాధన్‌ ఫార్మాట్‌లో వీర బాదుడుకు పేరున్న విండీస్‌ వీరులు సత్తా చాటతారా? లేదో? చూడాలి. ఈ మ్యాచ్ శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌-1లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.

Share This Video


Download

  
Report form