Team India West Indies Tour 2019:Virat Kohli, disappointed with India's World Cup semi-final defeat, will travel to West Indies for the full tour from August 3 to September 3. Earlier, it was reported Kohli along with Jasprit Bumrah would be rested for the T20Is and ODIs.
#teamindiawestindiestour2019
#indvwi
#viratkohli
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#cricket
#teamindia
ప్రపంచకప్ నిష్క్రమణ అనంతరం భారత జట్టులో గ్రూపు తగాదాలున్నాయనే ఊహాగానాలు వెలువడిన విషయం తెలిసిందే. ప్రధానంగా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ చెరో క్యాంప్ నడుపుతున్నారనే పుకార్లు హల్‌చల్ చేసాయి. కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ శర్మకు ఇవ్వాలనే డిమాండ్ కూడా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే ఇండియాకు ఇద్దరి కెప్టెన్లను తీసుకొచ్చే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు... కోహ్లి కెప్టెన్సీని టెస్ట్‌లకే పరిమితం చేస్తూ లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్ బాధ్యతలను రోహిత్‌కు ఇవ్వనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే అభద్రతాభావానికి లోనైన కోహ్లి.. విశ్రాంతిని కాదనుకొని వెస్టిండీస్ పర్యటనకు వెళ్తున్నాడనే మాటలు వినిపించాయి.