India vs West Indies 2019 : Virat Kohli On The Point Of Odi Milestones || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-07

Views 349

Virat Kohli may not have scored a hundred in World Cup 2019 but the No. 1 ODI batsman will be keen on hitting the refresh button when India begin their ODI series against the West Indies from August 8.Virat Kohli has scored runs and broken records at will across the globe and he will be keen on continuing his dominance in the 3-match ODI series.
#viratkohli
#odiseries
#milestones
#india
#westindies
#westindiestourofindia2019
#ramnareshsarwan
#Sachin
#gayle

విండిస్ పర్యటనతో ఈ సీజన్‌ను కొత్తగా ఆరంభించాలని విరాట్ కోహ్లీ భావిస్తున్నాడు. ఇందులో భాగంగా వెస్టిండిస్‌తో జరగనున్న మూడు వన్డేల సిరిస్‌లో విరాట్ కోహ్లీ పలు వన్డే రికార్డులపై కన్నేశాడు. ఇప్పటికే వెస్టిండిస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌ రికార్డుని కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు.వెస్టిండిస్‌తో ఇప్పటివరకు మొత్తం 33 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 70.81 యావరేజితో 1912 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు ఉన్నాయి. ఏదైనా దేశంపై కోహ్లీ అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు ఉందంటే అది వెస్టిండిస్‌పైనే కావడం విశేషం. ఇక, ఈ జాబితాలో కోహ్లీ తర్వాత సచిన్ టెండూల్కర్ రెండో స్థానంలో ఉన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS