India vs West Indies 2018 : Virat Kohli, MS Dhoni Play Football In Training Ahead Of Guwahati ODI

Oneindia Telugu 2018-10-20

Views 211

The Indian players got down to business after a break of few days and took part in a training session ahead of the first ODI against West Indies at Barsapara Cricket Stadium in Guwahati on Friday.
#viratkohli
#dhoni
#IndiavsWestIndies2018
#prithvishaw
#rajkot
#westindies
#klrahul
#kohli


ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం టీమిండియ,వెస్టిండీస్ జట్లు సమాయత్తమవుతున్నాయి. అక్టోబర్ 21న గువహటీలోని బసపర క్రికెట్ స్టేడియం వేదికగా తొలి వన్డే జరుగనుంది. ప్రాక్టీస్ సెషన్స్‌లో విరాట్ కొహ్లీ సేన, వెస్టిండీస్ జట్లు చెమటోడుస్తున్నాయి. అక్టోబర్ 21న ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్...నవంబర్ ఒకటిన తిరువనంతపురం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగునున్న ఆఖరి వన్డేతో ముగుస్తుంది. వన్డేల్లో విరాట్ కొహ్లీ అండ్ కో రెండో స్థానంలో ఉండగా...కరీబియన్ టీమ్ 9వ స్థానంలో ఉంది. వన్డే సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు డే అండ్ నైట్ మ్యాచ్‌లే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS