India captain Virat Kohli won the toss and elected to bat first against West Indies in the first of the two-Test series here on Thursday (October 4). India are playing with three spinners on a track which has a slight amount of green grass. Teenage prodigy Prithvi Shaw is making his Test debut for India and will be opening the innings with KL Rahul. The 18-year-old was handed his Test cap from the skipper and congratulated by the rest of the teammates.
#inidavswestindies
#viratkohli
#prithvishaw
#indiateam
#westindies
#cricket
18 ఏళ్ల వయసుకే భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకుని అరంగేట్ర మ్యాచ్కు సిద్ధమైపోతున్నాడు ముంబయి యువ బ్యాట్స్మన్ పృథ్వీ షా. ఐతే తొలి టెస్టు ఆడబోతున్న పృథ్వీ ఒత్తిడిలో ఉంటాడేమో అని.. అతడిని తేలికపరిచేందుకు నెట్స్ సందర్భంగా మరాఠీలో మాట్లాడే ప్రయత్నం చేశాడట కెప్టెన్ కోహ్లి. ఈ విషయాన్ని పృథ్వీనే వెల్లడించాడు.