Prithvi Shaw became the 15th Indian batsmen to make a hundred on debut when he achieved the three-figure mark against the West Indies on the first day of the first Test at Rajkot on Thursday (October 14).
#prithvishaw
#testcenturydebut
#indiavswest indies
#westindies
#sachintendulkar
#testcricekt
రాజ్‌కోట్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న అరంగేట్ర టెస్టులో ఓపెనర్ పృథ్వీషా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 99 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో పృథ్వీషా సెంచరీ సాధించాడు. తద్వారా అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆరంగేట్రంలోనే సెంచరీ చేసిన 15వ భారత ఆటగాడిగా పృథ్వీ షా అరుదైన ఘనత సాధించాడు.