The 18-year-old Prithvi Shaw became the youngest India player to score a century on Test debut on the first day of the first Test against the West Indies in Rajkot on Thursday (October 4). Mumbai-born Prithvi Shaw was given his chance at the top of the order at the expense of Shikhar Dhawan, who was dropped for the two-match Test series after struggling during the recent tour of England.
#sachintendulkar
#indiavswest indies
#prithvishaw
#india
#westindies
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ని ఆయన నివాసంలో యువ ఓపెనర్ పృథ్వీ షా సోమవారం కలిశాడు. ఇటీవల రాజ్కోట్ వేదికగా వెస్టిండిస్తో ముగిసిన తొలి టెస్టుతో భారత జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసిన పృథ్వీ షా.. తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన అరుదైన ఘనత సాధించిన సంగతి తెలిసిందే.