Virat Kohli's rich vein of form continued on Sunday as the Indian captain smashed his 36th ODI fifty in India's eight-wicket win over West Indies in the first ODI of the five-match series at the Barsapara Cricket Stadium in Guwahati.
#viratkohli
#dhoni
#IndiavsWestIndies2018
#prithvishaw
#rajkot
#westindies
#klrahul
#kohli
గువహటి వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు సెంచరీలతో మెరిశారు. 85 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో కెరీర్‌లో కోహ్లీ 36వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 36వ సెంచరీ కావడం విశేషం.
వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన వారి జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్(49) తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. కోహ్లీకి ఇది లక్ష్య ఛేదనలో 22వది. స్వదేశంలో 15వది. కెప్టెన్‌గా 15వది. ఇక కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు చేసిన వారిలో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు.