India A vs West Indies A ODIs:The Board of Control for Cricket in India (BCCI) on Monday congratulated India A team for clinching the unofficial five-match One-Day series against West Indies A with a margin of 4-1.
#indiaAvwestindiesAODIs
#krunalpandya
#manishpande
#shreyasiyer
#shubmangill
#cricket
అంటిగ్వాలో వెస్టిండీస్-ఎతో నిర్వహించిన అనధికార వన్డే సిరీస్‌ను భారత్-ఎ జట్టు 4-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో భారత్-ఎ జట్టు సభ్యులపై బీసీసీఐ ప్రశంసల జల్లు కురిపించింది. 'వెస్టిండీస్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకున్న భారత్-ఎకు అభినందనలు' అని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ వేదికగా తెలిపింది. అంతేకాదు ఐదు మ్యాచుల ఫలితాల్ని ట్విటర్‌లో పోస్ట్ చేసింది.