India A vs West Indies A ODIs: Skipper Manish Pandey struck an impressive century while Krunal Pandya took five wickets to guide India A to a 148-run win over West Indies A in the third unofficial ODI and take an unassailable 3-0 lead in the five-match series in Antigua.
#indiaAvwestindiesAODIs
#manishpande
#shreyasiyer
#shubmangill
#krunalpandya
#cricket
సారథి మనీశ్ పాండే సెంచరీతో పాటు ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా ఐదు వికెట్లతో చెలరేగడంతో వెస్టిండీస్-ఏతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా-ఏ 148 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు వన్డేల అనధికారిక సిరీస్‌ను టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో విండీస్ 34.2 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది.