Ahead of the second ODI match between India and West Indies, while addressing a press conference in Visakhapatnam on December 17,
the right-hand Windies batsman Shai Hope spoke on his performance in the coming games.
Shai said, “It is all about trust in process and my preparation remains the same.
#IndiavsWestIndies2ndODI
#INDVSWI
#IPLAuction
#ipl2020
ఐపీఎల్ వేలం కోసం తానేమీ నిద్రలేని రాత్రులు గడపడం లేదంటూ వెస్టిండిస్ స్టార్ క్రికెటర్ షాయ్ హోప్ వ్యాఖ్యానించాడు. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం డిసెంబర్ 19న కోల్‌కతా వేదికగా ఐపీఎల్ వేలం జరగనుంది. ఈ వేలానికి 971 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకోగా 332 మంది ఎంపికయ్యారు.