BCCI dishonour to Virat Kohli.
#ViratKohli
#RohitSharma
#Bcci
#Ganguly
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) దారుణంగా అవమానించిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పిస్తూ విరాట్ కోహ్లీకి షాకిచ్చిన బీసీసీఐ.. రోహిత్ శర్మకు మాత్రం డబుల్ ప్రమోషన్ ఇచ్చింది.