Rohit Sharma Overtakes Virat Kohli టాప్ 5 లో చోటు కోల్పోయిన కోహ్లీ || Oneindia Telugu

Oneindia Telugu 2021-09-01

Views 306

ICC Test Rankings: Rohit Sharma overtakes Virat Kohli to No. 5 spot, Joe Root tops batting rankings
#ICCTestRankings
#ViratKohli
#RohitSharmaTop5
#JoeRoot
#IPL2021
#battingrankings

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌ బ్యాటింగ్‌ విభాగంలో ఇంగ్లండ్ కెప్టెన్‌ జో రూట్ అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. టీమిండియాతో జరుగుతున్న టెస్ట్ సిరీసులో పరుగుల వరద పారిస్తున్న రూట్.. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను వెన‌క్కి నెట్టి నంబ‌ర్ వ‌న్‌గా నిలిచాడు. ప్రస్తుతం రూట్ ఖాతాలో 916 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS