Virat Kohli కి ఏమైంది.. Split Captaincy ట్విస్ట్, Rohit Sharma కెప్టెన్ గా అవసరమా | Oneindia Telugu

Oneindia Telugu 2021-09-13

Views 76

Rohit Sharma to Replace Virat Kohli as India's Limited-Overs Captain After T20 World Cup
#ViratKohli
#RohitSharma
#Teamindia
#T20WorldCup2021
#Captaincy
#SplitCaptaincy

రోహిత్ శర్మ ఐపీఎల్ ట్రోఫీలతో పాటు నిదహాస్ ట్రోఫీలోనూ కెప్టెన్‌గా భారత్ జట్టుని విజేతగా నిలిపాడు. అలానే గత రెండేళ్లుగా మైదానంలో కెప్టెన్ విరాట్ కోహ్లీకి విలువైన సలహాలు ఇస్తూ.. భారత్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అదే సమయంలో కోహ్లీ ఐసీసీ టైటిల్స్‌తో పాటు ఐపీఎల్‌లోనూ కనీసం ఒక్కసారి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌ని విజేతగా నిలపలేకపోయాడు. దాంతో గత రెండేళ్ల నుంచి రోహిత్ చేతికి వన్డే, టీ20 పగ్గాలివ్వాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తూ వచ్చింది. మాజీలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS