BCCI Boss sourav ganguly responds on virat kohli, rohit sharma performance | ఐపీఎల్ 2022 సీజన్‌లో పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న విరాట్ కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు కూడా విశ్రాంతి ఇచ్చే యోచనలో ఉన్నామని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తెలిపాడు.
#viratkohli
#rohitsharma
#souravganguly
#bcci
#ipl2022
#klrahul