IPL 2020 RC VS CSK : Virat Kohli becomes third Indian to hit 200 sixes in IPL
#ViratKohli
#Virat
#Ipl2020
#Msdhoni
#RohitSharma
#AbDevilliers
#Gayle
#SureshRaina
#RCBvscsk
#RoyalchallengersBangalore
ఐపీఎల్ 2020లో ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో చెన్నై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 146 పరుగుల లక్ష్యాన్ని చెన్నై18.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (65 నాటౌట్: 51 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు) అర్ధ సెంచరీతో మెరవడంతో చెన్నై అలవోకగా విజయం సాధించింది. ఫాప్ డుప్లెసిస్ (25: 13 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు), అంబటి రాయుడు (39: 27 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) అద్భుత ప్రదర్శన చేశారు. బెంగళూరు బౌలర్లలో క్రిస్ మోరీస్, యుజ్వేంద్ర చహల్ చెరో వికెట్ పడగొట్టారు.