Virat Kohli కింగ్ కోహ్లీ - ఒక్క ఇన్నింగ్‌తో ఎన్నెన్నో రికార్డులు *Cricket | Telugu OneIndia

Oneindia Telugu 2022-10-24

Views 17.1K


Virat Kohli records as most runs scorer in T20 World Cup and T20I for India. Most player of the match against Pakistan in ICC events also | టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన వీరుడిగా విరాట్ కోహ్లీ, ఓ టీ20లో ఎక్కువసార్లు 50కి పైగా పరుగులు చేసిన రికార్డు కూడా కోహ్లీదే. 35 సార్లు అతను టీ30 ఇంటర్నేషనల్స్‌లో 50కి పైగా పరుగులు సాధించాడు. టీ20ల్లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 18 సార్లు నాటౌట్‌గా ఉన్నాడు కోహ్లీ. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడం కంటే దాన్ని ఛేదించడానికి విరాట్ కోహ్లీ ఎక్కువగా ఇష్టపడతాడనేది ఈ ఇన్నింగ్‌తో మరోసారి స్పష్టమైంది. టార్గెట్‌ను ఛేదించే క్రమంలో 18సార్లు నాటౌట్‌గా నిలిచాడు కోహ్లీ.


#ViratKohli
#GOAT
#ViratRecords
#T20WorldCup2022
#INDvsPAK
#MelbourneCricketGround
#t20worldcup2022

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS