Virat Kohli goes past 10,000 runs in T20 cricket | Oneindia Telugu

Oneindia Telugu 2021-09-26

Views 1K

Virat Kohli goes past 10,000 runs in T20 cricket
#ViratKohli
#Rcb
#Rcbvsmi
#MumbaiIndians
#RoyalchallengersBangalore
#Ipl2021

టీమిండియా సారథి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో 10,000 పరుగులు పూర్తిచేసిన తొలి భారత బ్యాటర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS