IPL 2019 : Mumbai Indians Defeats Royal Challengers Bangalore In Nail Biting Match | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-29

Views 587

IPL 2019, RCB vs MI Highlights: Mumbai Indians won their first match of the season as they beat Royal Challengers Bangalore at the M Chinnaswamy Stadium in Bengaluru on Thursday.
#mumbaiindians
#ipl2019
#rcb
#royalchallengersbangalore
#viratkohli
#rohitsharma
#mi
#hardikpandya

ఐపీఎల్ 2019 సీజన్‌లో ముంబై ఇండియన్స్ బోణీ చేసింది. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గురువారం రాత్రి జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 188 పరుగుల లక్ష్య చేధనలో బెంగళూరు బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడినా జట్టుని గెలిపించలేకపోయాడు.

Share This Video


Download

  
Report form