IPL 2020 : Royal Challengers Bangalore To Be Renamed As Royal Challengers Bengaluru

Oneindia Telugu 2020-02-13

Views 197

IPL 2020: As per reports, a few sections of fans are not happy with the franchise for calling the side as 'Bangalore'. So RCB officials have decided to rename home team name from Royal Challengers Bangalore to Royal Challengers Bengaluru
#IPL2020
#iplfranchise
#RoyalChallengers
#RoyalChallengersBangalore
#RoyalChallengersBengaluru
#socialmediahandles
#viratkohli
#indvsnz

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీలో ఒక్కసారి కూడా టైటిల్‌ను నెగ్గలేదు. 2008 నుండి టోర్నీలో పాల్గొంటున్న ఆర్‌సీబీకి మాత్రం ఐపీఎల్ టైటిల్ ఓ అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. ఆర్‌సీబీ జట్టుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యం వహిస్తున్నాడు. టాప్ ప్లేయర్, కెప్టెన్ అయిన కోహ్లీ కూడా ఆర్‌సీబీ రాతను మార్చలేకపోయాడు. టీమిండియాను విజయ పథంలో నడిపిస్తున్న కోహ్లీ.. ఆర్‌సీబీని మాత్రం ఆ విధంగా ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS