Virat Kohli Records As A Captain In T20 Cricket || Oneindia Telugu

Oneindia Telugu 2021-09-17

Views 110

Virat Kohli on Thursday announced that he will step down as India’s T20I captain after the conclusion of the upcoming ICC T20 World Cup 2021.
#ViratKohli
#T20WorldCup
#TeamIndia
#RohitSharma
#MSDhoni
#BCCI
#SouravGanguly
#RaviShastri
#Captaincy
#Cricket


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్న. అక్టోబర్‌లో దుబాయ్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే టీమిండియా టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని తెలిపాడు. పని భారం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని, టెస్ట్, వన్డే‌ల్లో కెప్టెన్‌గా కొనసాగుతానని స్పష్టం చేశాడు. కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఫ్యాన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు కోహ్లీ తొందరపడ్డారని అంటుంటే.. మరికొందరు మాత్రం కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయం.. అతనిలోని బ్యాట్స్‌మెన్‌కు మేలు చేస్తుందని అంటున్నారు. అయితే టీ20ల్లో కెప్టెన్‌గా కోహ్లీకి ఘనమైన రికార్డు ఉందని అభిమానులు గుర్తు చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS