T20 world cup 2022 ప్రాక్టీస్ లో పాకిస్థానీ బౌలర్లు విరాట్ కోహ్లీ ముచ్చట్లు ..

Oneindia Telugu 2022-10-29

Views 12.3K

India vs South Africa pacers Haris Rauf and Shaheen Afridi meets Virat Kohli in Perth stadium

టీ20 ప్రపంచకప్ 2022లో భారత క్రికెట్ జట్టు జైత్రయాత్ర సాగిస్తోంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లల్లో ఘన విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థులను చిత్తు చేసింది. గ్రూప్ 2 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి.

#t20worldcup2022
#indiavssouthafrica
#viratkohli
#harisrauf
#shaheenafrudi

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS