T20 world cup 2022 లో టీమిండియా కమినేషన్ పై గంబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Oneindia Telugu 2022-10-22

Views 2

Goutham gambir picks rishab pant over dinesh karthik in india playing in t20 world cup 2022

టీ20 ప్రపంచకప్ 2022లో బరిలోకి దిగే టీమిండియా కాంబినేషన్‌పై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తుది జట్టులో రిషభ్ పంత్‌తో పాటు మహమ్మద్ షమీలను తీసుకోవాలని సూచించాడు. ఇక మెగా టోర్నీ అసలు సమరం శనివారం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

#goutamgambir
#rishabpant
#dineshkarthik
#t20worldcup2022
#mahammedshami
#arshadipsing

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS