Former indian captain kapil dev said that there is only a 30 percent chance of team india reaching | T20 ప్రపంచ కప్ 2022లో టీమ్ ఇండియా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో పోటీ పడనుంది. ఆస్ట్రేలియాలోని ఐకానిక్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ఈ మ్యాచ్ జరగనుంది. భారత మాజీ ఆటగాళ్లు, దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి భారత్ సెమీ-ఫైనల్‌కు సులభంగా చేరుకోవడానికి అవకాశం ఉందని భావిస్తున్నారు.
#t20worldcup2022
#kapildev
#klrahul
#viratkohli
#rohithsharma
#suryakumaryadav