ICC T20I rankings: Virat Kohli slips out of top 10, Babar Azam continues to lead batting charts
#ICCT20Irankings
#ViratKohli
#BabarAzam
#TeamIndia
#KLrahul
#ipl2022
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా టీ20 ఫార్మట్‌కు సంబంధించిన ర్యాంకులను ప్రకటించింది. భారత్ క్రికెట్ అభిమానులకు ఏ మాత్రం ఉత్సాహాన్ని కలిగించని అంశం ఇది. టీమిండియాకు చెందిన ఒకే ఒక్కడు తప్ప.. మరెవరూ టాప్ టెన్ ర్యాంకింగ్స్‌లో నిల్చోలేకపోయారు. తమ స్థానాన్ని దిగజార్చుకున్నారు. పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌కు చెందిన క్రికెటర్లు ఇద్దరేసి చొప్పున తొలి 10 స్థానాల్లో నిలిచారు.