ICC T20I Rankings : 4 స్థానాలు దిగజారిన Kohli, బెస్ట్ ర్యాంకు లో KL Rahul || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-11

Views 5.8K

India captain Virat Kohli dropped four places to eighth while his team-mate KL Rahul jumped three slots to fifth in the latest ICC men’s T20I Player Rankings for batters, released on Wednesday.
#ViratKohli
#ICCRankings
#ICCT20IRankings
#KLRahul
#BabarAzam
#RohitSharma
#ICCODIRankings
#Cricket
#TeamIndia

టీ20 ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమైన విరాట్ కోహ్లీ ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు దిగజారాడు. ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 68 పరుగులు మాత్రమే చేసిన విరాట్ నాలుగో స్థానం నుంచి 8వ ర్యాంకుకు పడిపోయాడు. పాకిస్థాన్‌పై హాఫ్ సెంచరీ బాదిన విరాట్.. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో విఫలమయ్యాడు. చివరి మూడు మ్యాచ్‌ల్లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇది అతని టీ20 ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపింది.

Share This Video


Download

  
Report form