ICC Cricket World Cup 2019 : MS Dhoni Should Be India's No. 5, Says Sachin Tendulkar || Oneindia

Oneindia Telugu 2019-05-23

Views 848

"My personal opinion is Dhoni should be batting five. I still don't know what the team combination would be, but if you are going Rohit and Shikhar as openers, to Virat [Kohli] at No. 3 and whoever at No. 4 then Dhoni could be No. 5. Then Hardik Pandya, an explosive player, follows them," Sachin Tendulkar told in an interview to ESPNcricinfo.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#viratkohli
#msdhoni
#sachintendulkar
#india
#australia
#newzealand
#england

ప్రపంచకప్‌-2019లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సూచించారు. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుండి ప్రపంచకప్‌ సమరం ప్రారంభం కానుంది. టీమిండియా జట్టులో ఎప్పటినుండో నాలుగో స్థానంపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. మరో వారం రోజుల్లో మెగా టోర్నీ ప్రారంభం కానున్నా.. ఈ స్థానంలో ఎవరు ఆడుతారో మాత్రం తెలియట్లేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS