Rishabh Pant పై విమర్శలు, BCCI Boss రియాక్షన్ | Ind Vs Eng || Oneindia Telugu

Oneindia Telugu 2021-07-16

Views 210

Impossible To Wear Mask All The Time": Sourav Ganguly On Rishabh Pant Testing Positive For COVID-19
#SouravGanguly
#Bcci
#Rishabhpant
#Teamindia
#Indvseng

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ టీమిండియాలో కరోనా కలకలం రేగింది. యువ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌తో పాటు త్రోడౌన్ స్పెషలిస్ట్ దయానంద్ గరానీ కరోనా పాజిటీవ్‌గా తేలారు. దాంతో వీరిద్దరిని ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే దయానంద్‌కు సన్నిహితంగా ఉన్న మరో వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా, బ్యాట్స్‌మన్ అభిమన్యు ఈశ్వరన్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌ను కూడా ముందు జాగ్రత్తగా ఐసోలేషన్‌లో ఉంచారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS