IPL 2019 : Rishabh Panth Babysitting Video Of Zoravar Goes Viral Now ! || Oneindia Telugu

Oneindia Telugu 2019-04-13

Views 339

Rishabh Pant has a special connection with the word ‘Babysitting’. The tag was coined during India’s tour of Australia in late December and early January this year. Australian wicket-keeper Tim Paine was the man behind the tag after he asked Pant to babysit his kids while he goes for a movie with his wife.
#IPL2019
#Rishabhpanth
#ShikharDhavan
#Zoravar
#delhicapitals
#kolkataknightriders
#dineshkathik
#cricket

ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 'బేబి సిట్టర్‌'గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ పిల్లలను ఎత్తుకొని ఆడించడంతో టిమ్ పైన్ భార్య పంత్‌‌ మంచి బేబిసిట్టర్ అంటూ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ పర్యటనలోనే రోహిత్ శర్మ భార్య పండంటి అమ్మాయికి జన్మించడం... రోహిత్ సైతం పంత్‌ను తన కుమార్తెకు బేబిసిట్టర్‌గా ఉంటావా? అంటూ ట్విట్టర్‌లో అడగటాన్ని మనం చూశాం...

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS