Former India pacer Ashish Nehra has thrown his weight behind Jasprit Bumrah For Captaincy Race

Oneindia Telugu 2021-11-07

Views 229

Former India pacer Ashish Nehra has thrown his weight behind Jasprit Bumrah and said that he can be a captaincy contender in T20Is.
#Teamindia
#Indvsnz
#Indiancricketteam
#RohitSharma
#KlRahul
#ViratKohli
#Bumrah
#Rishabhpant

టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు బౌలర్లు పనికిరారా? అని మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ప్రశ్నించాడు. టీ20 ప్రపంచకప్ అనంతరం టీమిండియా టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని విరాట్ కోహ్లీ ప్రకటించిన నేపథ్యంతో తదుపరి సారథి ఎవరన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS