Jasprit Bumrah Facing Too Much Pressure - Ashish Nehra

Oneindia Telugu 2020-02-14

Views 171

"Jasprit Bumrah facing too much pressure" Ashish Nehra defends Jasprit Bumrah. And Says navdeep saini is better than umesh yadav.
#JaspritBumrah
#MohammedShami
#IndiavsNewZealand
#AshishNehra
#NavdeepSaini
#IshantSharma
#UmeshYadav
#ViratKohli
#KaneWilliamson
#indvsnz
#zaheerkhan
#sportsnews
#cricketnews

న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో దారుణంగా విఫలమైన జస్‌ప్రీత్ బుమ్రాకు కివీస్ కెప్టెన్ విలియమ్సన్, భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ అండగా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా మరో మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా సైతం మద్దుతుగా నిలిచాడు. ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ.. ప్రతీ సిరీస్‌లో బుమ్రా ఆడాలంటే ఎలా? అని ప్రశ్నించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS