India vs Engalnd 3rd Test: Jasprit Bumrah Gets Serious Comments From His Fans

Oneindia Telugu 2018-08-22

Views 419

India pacer Jasprit Bumrah has attributed his quick return from an injury and the subsequent second five-wicket haul in Test cricket to the hard work he does away from the camera and fitness regime. Bumrah took 5-85 as England were reduced to 311 for nine in pursuit of the 521-run target with formalities delayed until day five of the third Test against India.
#JaspritBumrah
#noball
#England
#BenStokes
#JaspritBumrah
#TrentBridge
#JosButtler
#India

టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు నోబాల్స్‌లో వికెట్ తీయడం ఓ అలవాటుగా మారిపోయింది. ఈ నోబాల్స్ అతడి కెరీర్‌కు మాయని మచ్చలాగా ఉండిపోతున్నాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో నాటింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ బట్లర్, స్టోక్స్ నిలకడగా ఆడుతున్న సమయంలో బుమ్రా వరుసగా నాలుగు వికెట్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

Share This Video


Download

  
Report form