IND Vs SL,3rd T20I : Jasprit Bumrah Becomes India’s Highest Wicket-Taker In T20Is || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-11

Views 145

IND Vs SL,3rd T20I : Bumrah on Friday bagged a solitary wicket which he picked up in the first over of Sri Lanka's innings by dismissing Danushka Gunathilaka for 1 with a short-of-a-length delivery.
#indvssl2020
#indvssl3rdT20
#viratkohli
#jaspritbumrah
#shikhardhawan
#klrahul
#navdeepsaini
#rohitsharma
#shreyasiyer
#cricket
#teamindia

పూణె వేదికగా శుక్రవారం శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా బుమ్రా (53) అగ్రస్థానంలో నిలిచాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS