Ind vs Aus 3rd Test : Jasprit Bumrah Removes Bails Of Non-Striker’s End In Frustration || Oneindia

Oneindia Telugu 2021-01-11

Views 228

India vs Australia : India are en route to an embarrassing defeat against Australia in the 3rd test match in Sydney. When Cameron Green and Steve Smith were going all guns blazing, Jasprit Bumrah knocked the bails at the non-striker’s end while walking back to his run-up in frustration that left the umpire Paul Reiffel amused.
#IndvsAus3rdTest
#JaspritBumrah
#TeamIndia
#TimPaine
#ChateshwarPujara
#ShubmanGill
#RohitSharma
#RishabhPant
#AjinkyaRahane
#MohammadSiraj
#DavidWarner
#MayankAgarwal
#KLRahul
#IndvsAus2020
#ShubmanGill
#NavdeepSaini
#RavindraJadeja
#ViratKohli
#MohammedShami
#Cricket

టీమిండియా స్టార్ పేసర్, పేస్ గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా మైదానంలో ఎప్పుడూ సరదాగా నవ్వుతూ కనిపిస్తుంటాడు. బౌలింగ్‌ చేసేటప్పుడు బ్యాట్స్‌మన్‌ బౌండరీలు బాదినా అతడు అసహనానికి గురవ్వడం చాలా చాలా అరుదు. అయితే ఎన్నడూ లేనివిధంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీలో పలుమార్లు తన అసహనాన్ని ప్రదర్శించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS