IND VS AUS 2020 : Jasprit Bumrah Fails In ODI’s From Early This Year, Why ?

Oneindia Telugu 2020-12-01

Views 155

Jasprit Bumrah‘s poor Bowling in ODIs from early this year has continued to chase him in Australia Also. He has returned figures of 1 for 73 and one for 79 within the first two one-dayers in opposition to Australia in Sydney.

#INDVSAUS2020
#JaspritBumrahFailsinODIs
#Bumrahbowlingyorkers
#indiavsAustraliaODIseries
#JaspritBumrahYorker
#AUSVSIND
#Teamindia
#viratkohli

టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా‌ వైఫల్యం భారత విజయవకాశాలను దెబ్బతీస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అతని పేస్‌‌ ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టడం లేదు. యార్కర్లు అవతలి బ్యాట్స్‌‌మెన్‌‌ను వణికించడం లేదు. అతని వేరియేషన్స్‌‌తో వికెట్లు రావడం లేదు.

Share This Video


Download

  
Report form