IND V WI 2019, 1st Test : Jasprit Bumrah Becomes The Fastest Indian To Scalp 50 Test Wickets

Oneindia Telugu 2019-08-24

Views 88

IND V WI 2019,1st Test:Pacer Jasprit Bumrah on Friday became the fastest Indian bowler to scalp 50 Test wickets.He achieved the feat against West Indies on day two of the ongoing first Test match at Antigua.
#IndiavsWestIndies2019
#indvwi2019
#indvwi1sttest
#ishanthsharma
#RavindraJadeja
#AjinkyaRahane
#RavichandranAshwin
#cricket
#teamindia


ఆంటిగ్వా వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత్ తరుపున అతి తక్కువ మ్యాచ్‌ల్లో 50 వికెట్లు సాధించిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలోనే వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ రికార్డును బుమ్రా బద్దలు కొట్టాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS