Ind vs Eng 2021 : My Job Is To Take A Back Seat And Help Virat Kohli - Ajinkya Rahane

Oneindia Telugu 2021-02-04

Views 147

India vice-captain Ajinkya Rahane, who led India to win in two of the last three Tests against Australia in India's landmark series win Down Under, says he is happy to take a backseat and contribute as vice-captain by offering suggestions when asked by skipper Virat Kohli.
#AjinkyaRahane
#ViratKohli
#IndvsEng2021
#RohitSharma
#RishabPanth
#JaspritBumrah
#MohammedSiraj
#ShardhulThakur
#YuzvendraChahal
#ShubhmanGill
#TeamIndia
#Cricket

ఆస్ట్రేలియాతో సిరీస్‌ విజయం గతమని, ఇంగ్లండ్‌తో టెస్ట్ ‌సిరీస్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి సహకరించడమే ఇక తన పని అని టీమిండియా వైస్‌ కెప్టెన్‌, సీనియర్‌ ఆటగాడు అజింక్య రహానే చెప్పాడు. ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్లతో కలిసి ఆడతామని, కానీ తమ వ్యూహాలను వాళ్లతో పంచుకోమని జింక్స్ తెలిపాడు. కోహ్లీ గైర్హాజరీలో రహానే సారథ్యంలోని భారత జట్టు.. ఆస్ట్రేలియాపై చారిత్రక టెస్ట్‌ సిరీస్‌ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. టెస్టు సిరీస్‌ విజయంలో జింక్స్ స్ఫూర్తిమంతమైన సారథ్యం అందించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS