Rahane, however, is confident that despite Ishant’s absence, the pace attack comprising Jasprit Bumrah and Mohammed Shami will step it up for the Australians.
#IndvsAus2020
#ViratKohli
#AjinkyaRahane
#IshantSharma
#JaspritBumrah
#MohammedShami
#UmeshYadav
#RishabPanth
#DavidWarner
#SteveSmith
#TimPaine
#RohitSharma
#Cricket
#TeamIndia
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ డిసెంబర్ 17 నుంచి ప్రారంభంకానుంది. తొలి టెస్టు (డే/నైట్)కు okka రోజు మిగిలి ఉంది. అజింక్య రహానె వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 'మా వద్ద బలమైన పేస్ దళం ఉంది. అయితే సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ జట్టుకు దూరమవ్వడం కచ్చితంగా లోటే. అయినా ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ, మొహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీతో జట్టు సమతూకంగా ఉంది. వాళ్లు గొప్పగా బౌలింగ్ చేస్తారు. కొందరికి ఇక్కడ ఆడిన అనుభవం కూడా ఉంది. ఇక్కడ పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా బంతులు వేయాలో వారికి తెలుసు. మేం 20 వికెట్లు సాధిస్తామనే నమ్మకం ఉంది' అని అన్నాడు.