Ind vs Aus 2020 :"There Will Be No Pressure Of Captaincy On Ajinkya Rahane"- Sunil Gavaskar

Oneindia Telugu 2020-12-15

Views 19

"There is no real pressure on Ajinkya Rahane, because both the times that he has led the team, he has won. He led against Australia at Dharamshala and India won. He led against Afghanistan and India won," Gavaskar said
#IndvsAus2020
#ViratKohli
#AjinkyaRahane
#SunilGavaskar
#AaronFinch
#RishabPanth
#DavidWarner
#SteveSmith
#TimPaine
#RohitSharma
#Cricket
#TeamIndia

తొలి టెస్టు తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ వెళ్లిపోయినా.. మిగతా మూడు టెస్టులలో టీమిండియాను నడిపించే అజింక్య రహానెపై ఎలాంటి ఒత్తిడి ఉండదని భారత బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. రహానె ఇంతకుముందే రెండుసార్లు టెస్టు మ్యాచ్‌లకు సారథ్య బాధ్యతలు చేపట్టాడని, వాటిల్లో భారత్‌ను విజేతగా నిలిపాడని సన్నీ గుర్తుచేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS