IND Vs SA : Give Him A Chance To Replace With Ajinkya Rahane - Gautam Gambhir | Oneindia Telugu

Oneindia Telugu 2022-01-06

Views 266

India scored 266 in the second innings of the second Test against South Africa. Ajinkya Rahane scored 58 runs. Overall, Rahane has a 111-run partnership with Pujara. Gautam Gambhir, however, said that despite Rahane scoring a half-century, Hanuma Vihari should be given a chance to replace Rahane in the Cape Town Test.
#SAvsIND
#AjinkyaRahane
#HanumaVihari
#CheteshwarPujara
#GautamGambhir
#KLRahul
#Cricket
#ViratKohli
#RohitSharma
#TeamIndia

సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న సెకండ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 266 పరుగులు చేసింది. అజింక్య రహానే 58 పరుగులు చేశాడు. మొత్తంగా రహానే పుజారాతో కలిసి 111 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే రహానే హాఫ్ సెంచరీ చేసినప్పటికీ, కేప్ టౌన్ టెస్టులో రహానే స్థానంలో హనుమ విహారికి అవకాశం ఇవ్వాలని గౌతమ్ గంభీర్ అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS