IND Vs NZ : Rahane ఫామ్‌లో లేకపోయినా వైస్ కెప్టెన్‌ హోదాలోనే! - Gautam Gambhir || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-23

Views 292

Before the start of the two-match Test series against New Zealand, former India opener Gautam Gambhir has said that Ajinkya Rahane is fortunate to be a part of this side. Rahane hasn't been in form with the bat of late.
#INDVsNZ
#RohitSharma
#AjinkyaRahane
#RishabhPant
#KLRahul
#AxarPatel
#RAshwin
#MohammedSiraj
#Cricket
#TeamIndia

టీమిండియా టీ20 కెప్టెన్ రోహిత్ శర్మపై భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో పొట్టి ఫార్మాట్ కెప్టెన్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టిన హిట్ మ్యాన్ కెప్టెన్‌గా బ్యాట్స్‌మ‌న్‌గా దుమ్మురేపాడని గంభీర్ కొనియాడాడు. గత ఆదివారం జరిగిన ఆఖరి టీ20లోనూ భారత్ విజయం సాధించి మూడు టీ20ల సిరీస్‌‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ ఫలితంపై స్పోర్ట్స్ షోలో మాట్లాడిన గంభీర్.. రోహిత్ కెప్టెన్సీని మెచ్చుకున్నాడు. కెప్టెన్‌గా ఒత్తిడిని దరిచేరనీయకుండా చాలా స్వేచ్ఛగా ఆడాడని అభిప్రాయపడ్డాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS