IND Vs SL,3rd T20I : Virat Kohli Speaks On Dhawan vs Rahul Debate In T20Is

Oneindia Telugu 2020-01-11

Views 167

IND Vs SL,3rd T20I : India skipper Virat Kohli is happy that senior opener Shikhar Dhawan is back in form with a half-century but doesn't "endorse" the idea of pitting a senior player against a much younger KL Rahul as a possible partner for Rohit Sharma in the upcoming ODI series against Australia.
#indvssl2020
#indvssl3rdT20
#viratkohli
#jaspritbumrah
#shikhardhawan
#klrahul
#navdeepsaini
#rohitsharma
#shreyasiyer
#cricket
#teamindia


భారత జట్టులో ప్రస్తుతం పోటీ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఆటగాళ్లు తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంతో జట్టు మేనేజ్‌మెంట్‌కు సైతం ఎంపిక సమస్యగా మారింది. ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా? గాయం కారణంగా శిఖర్ ధావన్ పలు సిరిస్‌లకు దూరం కావడంతో కేఎల్ రాహుల్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS