Indian captain Virat Kohli is likely to be rested for the upcoming one-off T20I against Sri Lanka. Team India is currently in Sri Lanka for the three Tests, five One-Day Internationals (ODIs) and one-off T20I. After the ongoing Test series, the two teams will lock horns in the ODIs from August 20
భారత్-శ్రీలంక టెస్టు సిరిస్‌లో చివరిదైన మూడో టెస్టు ఆగస్టు 12 (శనివారం) నుంచి ప్రారంభం కానుంది. టెస్టు సిరిస్ అనంతరం పరిమిత ఓవర్ల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ సమయంలో కోహ్లీ అభిమానులకు ఓ చేదువార్త. భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగే ఏకైక టీ20 మ్యాచ్‌కి కోహ్లీ దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరుస సిరిస్‌ల కారణంగా కెప్టెన్ కోహ్లీతో పాటు జట్టులోని పలువురు ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించాలని బీసీసీఐ భావిస్తోంది.