Hardik Pandya Takes Inspiration From Virat Kohli, Jasprit Bumrah || Oneindia Telugu

Oneindia Telugu 2019-12-11

Views 37

Hardik Pandya Seeks Inspiration From Jasprit Bumrah, Pat Cummins For Impressive Comeback Post Injury.Hardik Pandya said he wants to stay mentally healthy and patient as he feels cricket is in his blood and won't take him long to put on his A-game on the pitch.
#HardikPandya
#ViratKohli
#JaspritBumrah
#IPL2020
#T20Worldcup
#t20worldcup2020
#icc
#PatCummins
#teamindia
#indvswi

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా రీ ఎంట్రీపై పూర్తి స్పష్టత ఇచ్చాడు. ఫిట్‌నెస్‌ విషయంలో విరాట్ కోహ్లీ, జస్ప్రిత్‌ బుమ్రాలే నాకు స్ఫూర్తి. ప్రణాళిక ప్రకారమే శస్త్ర చికిత్సకు వెళ్లాను. ఐపీఎల్‌, టీ20 ప్రపంచకప్‌ ఆడాలనుకున్నా. అన్నింటికన్నా టీ20 ప్రపంచకప్‌ ఆడటమే నాకు ముఖ్యం అని హార్దిక్‌ తెలిపాడు. వెన్నులో శస్త్ర చికిత్స అనంతరం హార్దిక్‌ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన హార్దిక్‌ పలు విషయాలను పంచుకున్నాడు.

Share This Video


Download

  
Report form