India captain Virat Kohli has extended his masterclass to complete 10,000 runs as a No.3 batsman in the 50-over format. He is only the second batsman to do so after Ricky Ponting.
#ViratKohli
#IndvsEng
#TeamIndia
#ShikharDhawan
#KLRahul
#KrunalPandya
#IndvsEng2ndODI
#PrasidhKrishna
#RohitSharma
#SuryakumarYadav
#ShardhulThakur
#HardikPandya
#Cricket
రికార్డుల రారాజు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో మూడో స్థానంలో బ్యాటింగ్ దిగి.. 10 వేలకు పైగా పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. పూణే వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో విరాట్ ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.