IND vs WI 2019, 2nd ODI : Virat Kohli, Kieron Pollard Make Unwanted History ! || Oneindia Telugu

Oneindia Telugu 2019-12-19

Views 1

IND VS WI 2019, 2nd ODI : In a match where several batting and bowling records were broken, captains Virat Kohli and Kieron Pollard set an unwanted record before India clinched a series-leveling 107-run win.
#indvswi2019
#IndiavsWestIndies2ndODI
#kuldeepyadav
#kuldephattrick
#viratkohli
#rohitsharma
#rishabpanth
#klrahul
#cricket


ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో బుధవారం విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 107 పరుగులతో ఘన విజయం సాధించింది. దీంతో చెన్నై వన్డేలో ఓటమికి వెంటనే ప్రతీకారం తీర్చుకుంది. సిరీస్‌ సమం చేసిన కోహ్లీసేన.. ఆదివారం కటక్‌లో జరిగే మూడో వన్డేలో అమితుమీ తేల్చుకోనుంది.

Share This Video


Download

  
Report form