IND V WI 2019, 1st Test : Virat Kohli Overtakes Ganguly, Equals MS Dhoni In Multiple Captaincy Feats

Oneindia Telugu 2019-08-26

Views 86

IND V WI 2019,1st Test:India clinched a 318-run win over West Indies to take an unbeatable 1-0 lead in the 2-match Test series in Antigua. Ajinkya Rahane's hundred, Jasprit Bumrah's fiery spell and Ishant Sharma's all-round show were the highlights for the World No. 1 Test side.
#IndiavsWestIndies2019
#indvwi2019
#viratkohli
#msdhoni
#indvwi1sttest
#jaspritbumrah
#ishanthsharma
#RavindraJadeja
#AjinkyaRahane
#cricket
#teamindia

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న అరుదైన రికార్డును సమం చేసాడు. టెస్టు క్రికెట్లో టీమిండియాకు అత్యధిక విజయాలు అందించిన ధోనీ రికార్డును తాజాగా కోహ్లీ సమం చేశాడు. తొలి టెస్టులో వెస్టిండీస్‌పై 318 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించడంతో కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు. ఇక విదేశీ గడ్డలపై అత్యధిక విజయాలు అందించిన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును కోహ్లీ అధిగమించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS