The three-match ODI series between India and the West Indies will be played in Ahmedabad on Sunday. Clarity has come on the list of 11 players who will be in the team squad for Sunday's match.
#INDvsWI
#RohitSharma
#DeepakHooda
#MayankAgarwal
#ViratKohli
#RahulDravid
#ShardhulThakur
#MohammedSiraj
#Cricket
#TeamIndia
భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఆదివారం అహ్మదాబాద్ వేదికగా మూడు వన్డేల సిరీస్ జరగనుంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే అహ్మదాబాద్ కి చేరుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టిన టీమిండియాను కరోనా దెబ్బతీసింది. వైరస్ సోకడంతో ఓపెనర్ ధావన్ , రుతురాజ్ గైక్వాడ్ , శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరమయ్యారు. మిగిలిన ఆటగాళ్లు బాగానేఉండడంతో మ్యాచ్ ను యధావిధిగా నిర్వహించనున్నారు. ఇక ఆదివారం జరగనున్న మ్యాచ్ లో బరిలోకి దిగే 11 మంది జాబితాపై ఓ క్లారిటీ వచ్చేసింది.